Header Banner

SLBC టన్నెల్‌లో 19వ రోజు రెస్క్యూ మిషన్..! వేగవంతమైన ఆపరేషన్.. మృతదేహాల కోసం విస్తృత తవ్వకాలు!

  Wed Mar 12, 2025 10:26        Others

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో 19వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరిపిస్తున్నారు. డేంజర్ జోన్‌లో రోబోల సహాయంతో తవ్వకాలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక టీబీఎం మిషన్ కటింగ్, డీ వాటరింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రానికి రెండు మృతదేహాలను వెలికితీసే అవకాశముందని రెస్క్యూ బృందాలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చదవండివర్రా కేసులో కీలక మలుపు! సెంట్రల్ జైలు వద్ద పోలీసుల హైఅలర్ట్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


గత ప్రభుత్వంలో మహిళలకు న్యాయం లేదు.. నాపైనే 23 కేసులు! హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు!


టీటీడీకి భారీ విరాళాలు! తిరుమల అన్నప్రసాద సేవలో విప్లవాత్మక మార్పులు!



అమరావతి అభివృద్ధికి భారీ నిధులు.. చంద్రబాబు నేతృత్వంలో కీలక భేటీ! కోట్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్!


రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఘర్షణ! అసెంబ్లీలో కీలక ప్రకటన!


జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత కీలక షెడ్యూల్ విడుదల! ఏ పరీక్ష ఏయే తేదీల్లో అంటే!


ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్... రాజమండ్రి సెంట్రల్ జైలుకు రౌడీషీటర్ ఎంట్రీ! ముగిసినా అజ్ఞాతం!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #slbc #tunnel #accident #todaynews #flashnews #latestnews